MCX: దేశీయ కమెడిటీ మార్కెట్‌లో గురువారం కూడా బంగారం, వెండి ధరలు పతనం అయ్యాయి. బుధవారంకు కొనసాగింపుగా గోల్డ్, సిల్వర్ ధరలు పడ్డాయి. గురువారం ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.